౧. గది లోన కందిపప్పు, గది కింద పందికొక్కు.
౨. నాలుగు నల్ల లారీలు, నాలుగు ఎర్ర లారీలు.
౩. బుజ్జి గాడు బజ్జీలు తిని బుజ్జిగా బోజ్జున్నాడు.
౪. ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు.
౫. లక్ష బష్యములు బక్షించు లక్ష్మయ్యకు ఒక్క బక్ష్యము లక్ష్యమా?.
౬. నానీ నేనున్నాని, నాను నిన్న నూనె నాని నిన్ను నేనన్నానా?
౭. కేకీక కేకి కాక కాకికి ఉంటుందా?
౮. నాని నీ నూని నా నూనాని నేనన్నానా నా నూనె నీ నూనె నీ నూనె.
౯. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
౧౦. ఎర్ర లారీ, తెల్ల లారీ.