మా గురించి

మా ముఖ్య ఉద్దేశ్యాలు: 



౧. తెలుగు బాషాబివృధి కోసం కృషిచేసిన మహానుబావులను స్మరించుకోవటం.

౨. తెలుగు బాషా పరిజ్ఞాణం పెంపొందించటం.

౩.  తెలుగు బాష యొక్క ప్రాముఖ్యతను, విలువలను చాటిచెప్పటం.

౪. కనుమరుగవుతున్న తెలుగు సాంస్కృతిక, సాంప్రదాయ కళలను కాపాడటానికి మా వంతు కృషిచేయటం.

౫. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానుభావులను మరియు వారి జీవిత చరిత్రను తెలియచేయటం.

౬. ధేశ విదేశాలలోని తెలుగు వారందరిని ఒకే వేదికపైకి తీసుకురావడం.

౭. సగటు తెలుగు వాడు ఇంటర్నెట్ వాడగలగటం.

౮. తెలుగు సాహిత్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పటం.

౯. అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర తెలుసుకున్న "పోడుపు కథలను" మన చిన్నారులకు నేర్పించటం.

౧౦. మన చిన్నారుల కొసం "చిట్టి కథలు". 

౧౧. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఆటలను గుర్తుచేసుకోవటం మరియు ఆ  అనుబవాలను ముందు తరాల వారితో పంచుకోవటం.