"మేము మిమ్మల్ని గౌరవిస్తాం ..."
- మీలో ఏదైనా ప్రత్యేకత ఉందా?"
- మీ "కవితలు, కథలు, పాటలు, వ్యాసాలు (ఆర్టికల్స్), సూచనలు, సలహాలు, సందేహాలు, వంటలు, చిట్కాలు .."
- "మీ ప్రాంతం గురించి, మీ ఊరి గురించి,.."
- "మీ గొప్ప అనుబూతులు లేదా అనుభవాలు మాతో పంచుకోవాలని ఉందా"?
- "మీ అబిప్రాయాలు వ్యక్తం చేయాలని ఉందా? "
ఎందుకు ఆలస్యం, మాకు మెయిల్ చెయ్యండి, మేము ప్రచురిస్తాం "మీ పేరు, ఫోటో తో సహా.." (ఉచితంగా)
post@TeluguBidda.in
షరతులు:
౧. మీ అబిప్రాయాలు కానీ, మీ రచనల్లోని బావ వ్యక్తీకరణ కానీ వేరొకరి మనోబావాలను కించపరిచే విదంగా ఉండకూడదు.
౨. మన సాంప్రదాయాలను అగౌరవ పరిచే ఎటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించబడవు .
౩. అశ్లీల మాటలకు, పదాలకు, దృశ్యాలకు ఇక్కడ చోటు లేదు.
౪. వేరొకరి "సొంత విషయములు, రచనలు, అబిప్రాయాలు, పాటలు" వారి అనుమతి లేకుండా ప్రచురించబడవు.
౫. వ్యక్తిగత కుల, మత, ప్రాంత, వర్గ బేధాలకు ఇచ్చట అనుమతి లేదు.
౬. ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రచురించబడిన కవితలు, కథలు, పాటలు, వ్యాసాలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడును.