Wednesday, November 3, 2010

మా ప్రణాళిక (our Agenda)

మా website లోని అంశాలు 

తెలుగు బాషకు సంబంధించినవి:
  • తెలుగు బాష యొక్క చరిత్ర మరియు దాని ప్రాముఖ్యతకు సంబంధించినవి.
  • మన తెలుగు జాతి గర్వించదగ్గ పూర్వీకులు. (
    శాతవాహనులు, కృష్ణ దేవరాయులు,కాకతీయులు) 
  • తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారి జీవిత చరిత్ర.
  • తెలుగు సాహిత్యానికి సంబంచిన విషయాలు.

తెలుగు బాషా పరిజ్ఞానం :
  • తెలుగు వ్యాకరణం. (పర్యాయ పదాలు, వ్యతిరేక అర్ధాలు ...)
  • తెలుగు నెలలు, ఋతువులు మరియు తెలుగు క్యాలెండర్.
  • తెలుగు నక్షత్రాలు, రాశులు. 
  • తెలుగు వారి పేర్లు (చిన్న పిల్లల నామకరణం కోసం)
  • తెలుగు బాష లోని రకాలు (వివిద ప్రాంతాలలో మాట్లాడే వారి బాషలోని తేడాలు)
  • మన సంస్కృతీ సాంప్రదాయాలకు సంబందిచినవి 

మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు:
  • మన పండుగలు, వాటి ప్రత్యేకతలు. 
  • మన కళలు (కూచిపూడి, నాటకాలు)
  • ముగ్గులు
  • జాన పదాలు, కీర్తనలు
  • ఉయ్యాల పాటలు
  • హారతి పాటలు
  • బతుకమ్మ పాటలు
  • బోగి పల్ల పాటలు
  • జోల పాటలు
  • అట్లతద్దె పాటలు
  • అన్నమాచార్య కీర్తనలు
విజ్ఞానం మరియు వినోదం:
  • శతకాలు
  • పొడుపు కథలు
  • సామెతలు.
  • బొమ్మల పెళ్లిల్లు.
  • శ్లోకాలు
  • సూక్తులు లేదా మంచి మాటలు 
  • మన నమ్మకాలు, విశ్వాసాలు (వాటి వెనుక దాగి ఉన్న సాంకేతిక కారణాలు)
  • మన ఆటలు (కబడ్డీ, అష్టా చమ్మా, ..)
  • చిట్కాలు (ఆరోగ్యం,అందం, వంట)

మన రాష్ట్రం గురించి:
  • మన దేవాలయాలు, వాటి చరిత్ర మరియు ప్రత్యేకతలు.
  • పర్యాటక ప్రదేశాలు.

పిల్లల కోసం:
చిన్న కథలు
చందమామ కథలు
బొమ్మలు 
ఆటలు
  • బొమ్మల పెళ్లిల్లు
  • చెడుగుడు
  • చెమ్మ చెక్క
  • అష్టా చమ్మా
  • ఏడు పెంకులు
  • గోటీ భిళ్ళ
  • గోలీకాయలాట
  • తొక్కుడు బిళ్ళ
  • వీరీ వీరీ గుమ్మడిపండు, ...
పెద్దవారి కోసం:
  • నవలలు
  • కథలు, సీరియల్
  • సలహాలు మరియు సందేహాలు
ఆడ వారి కోసం: 
  • వంటలు, విశేషాలు.
  • కుట్లు, అల్లికలు.
ఇంకా.. 
  • సరదా కబుర్లు
  • రాశి ఫలాలు
  • చర్చా వేదికలు
  • “ఎందరో మహాను బావులు”, వారి వారి అనుబవాలు మరియు వారి జీవిత విశేషాలు.

ఇదీ మా ప్రణాళిక. మీ ప్రోత్సాహం మరియు తోడ్పాటు ఉంటే మేము ఈ లక్ష్యాన్ని చాలా సులబంగా చేరుకోగలము. 

మాకు సహాయం చెయ్యాలి అని ఉందా!!, అయితే,
  • పై అంశాలలో ఏదో ఒక దానిపైన విషయ సంగ్రహణ (data collection) చేసి వాటిని మాకు పంపించండి, మేము మీరు పంపిన విషయాలను మా సైట్ లో పొందుపరుస్తాము. 
  • మీ అనుబవాలను మాతో పంచుకోండి. 
  • మీ సలహాలు, సూచనలు మాకు పంపించండి.
  • మీరు మంచి జానపదాలు లేదా పాటల రచయిత అయితే, మీ పాటలను (ఆడియో లేదా లిరిక్స్) మాకు పంపించండి.
  • మీకు కథలు రాయటం లో అనుబవం ఉంటే, అవి మాతో పంచుకోండి మేము మీ పేరు తో ఆ రచనలు ప్రచురిస్తాము. 
  • మీరు తెలుగు పండితులు లేదా తెలుగు బాష పైన పట్టు ఉన్న వారైతే, తెలుగు బాష లేదా సాహిత్యం పైన మంచి వ్యాసాలూ పంపండి. 
  • మీరువంటలు చేయటం లో సిద్దహస్తులు అయితే, మీ వంటలు మాకు రాసి పంపండి అవి మేము ప్రచురిస్తాం.
  • మీరు ముగ్గులు బాగా వేస్తారా, అయితే మీ ముగ్గులు మాకు గీసి పంపండి.
  • మీకు తెలిసిన చిట్కాలు, మాకు రాసి పంపండి.
  • మీరు జానపద గాయకులా, అయితే, మీ పాటలు (ఆడియో లేదా లెరిక్స్) పంపించవచ్చు. 
  • మీరు కళాకారులు అయితే, మీరు మీ అనుబవాలు లేదా మీరు సాదించిన విజయాలు మాతో పంచుకొండి.
  • ఇంకా ఏదైనా కొత్తవిషయాలు మాతో పంచుకోండి. 


మీరు మమ్మల్ని E-Mail లో సంప్రదించవచ్చు. 
-    POST@TeluguBidda.in
-    support@TeluguBidda.in
-    2gurram@gmail.com

No comments:

Post a Comment