Wednesday, November 3, 2010

మా ప్రణాళిక (our Agenda)

మా website లోని అంశాలు 

తెలుగు బాషకు సంబంధించినవి:
  • తెలుగు బాష యొక్క చరిత్ర మరియు దాని ప్రాముఖ్యతకు సంబంధించినవి.
  • మన తెలుగు జాతి గర్వించదగ్గ పూర్వీకులు. (
    శాతవాహనులు, కృష్ణ దేవరాయులు,కాకతీయులు) 
  • తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారి జీవిత చరిత్ర.
  • తెలుగు సాహిత్యానికి సంబంచిన విషయాలు.

తెలుగు బాషా పరిజ్ఞానం :
  • తెలుగు వ్యాకరణం. (పర్యాయ పదాలు, వ్యతిరేక అర్ధాలు ...)
  • తెలుగు నెలలు, ఋతువులు మరియు తెలుగు క్యాలెండర్.
  • తెలుగు నక్షత్రాలు, రాశులు. 
  • తెలుగు వారి పేర్లు (చిన్న పిల్లల నామకరణం కోసం)
  • తెలుగు బాష లోని రకాలు (వివిద ప్రాంతాలలో మాట్లాడే వారి బాషలోని తేడాలు)
  • మన సంస్కృతీ సాంప్రదాయాలకు సంబందిచినవి 

మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు:
  • మన పండుగలు, వాటి ప్రత్యేకతలు. 
  • మన కళలు (కూచిపూడి, నాటకాలు)
  • ముగ్గులు
  • జాన పదాలు, కీర్తనలు
  • ఉయ్యాల పాటలు
  • హారతి పాటలు
  • బతుకమ్మ పాటలు
  • బోగి పల్ల పాటలు
  • జోల పాటలు
  • అట్లతద్దె పాటలు
  • అన్నమాచార్య కీర్తనలు
విజ్ఞానం మరియు వినోదం:
  • శతకాలు
  • పొడుపు కథలు
  • సామెతలు.
  • బొమ్మల పెళ్లిల్లు.
  • శ్లోకాలు
  • సూక్తులు లేదా మంచి మాటలు 
  • మన నమ్మకాలు, విశ్వాసాలు (వాటి వెనుక దాగి ఉన్న సాంకేతిక కారణాలు)
  • మన ఆటలు (కబడ్డీ, అష్టా చమ్మా, ..)
  • చిట్కాలు (ఆరోగ్యం,అందం, వంట)

మన రాష్ట్రం గురించి:
  • మన దేవాలయాలు, వాటి చరిత్ర మరియు ప్రత్యేకతలు.
  • పర్యాటక ప్రదేశాలు.

పిల్లల కోసం:
చిన్న కథలు
చందమామ కథలు
బొమ్మలు 
ఆటలు
  • బొమ్మల పెళ్లిల్లు
  • చెడుగుడు
  • చెమ్మ చెక్క
  • అష్టా చమ్మా
  • ఏడు పెంకులు
  • గోటీ భిళ్ళ
  • గోలీకాయలాట
  • తొక్కుడు బిళ్ళ
  • వీరీ వీరీ గుమ్మడిపండు, ...
పెద్దవారి కోసం:
  • నవలలు
  • కథలు, సీరియల్
  • సలహాలు మరియు సందేహాలు
ఆడ వారి కోసం: 
  • వంటలు, విశేషాలు.
  • కుట్లు, అల్లికలు.
ఇంకా.. 
  • సరదా కబుర్లు
  • రాశి ఫలాలు
  • చర్చా వేదికలు
  • “ఎందరో మహాను బావులు”, వారి వారి అనుబవాలు మరియు వారి జీవిత విశేషాలు.

ఇదీ మా ప్రణాళిక. మీ ప్రోత్సాహం మరియు తోడ్పాటు ఉంటే మేము ఈ లక్ష్యాన్ని చాలా సులబంగా చేరుకోగలము. 

మాకు సహాయం చెయ్యాలి అని ఉందా!!, అయితే,
  • పై అంశాలలో ఏదో ఒక దానిపైన విషయ సంగ్రహణ (data collection) చేసి వాటిని మాకు పంపించండి, మేము మీరు పంపిన విషయాలను మా సైట్ లో పొందుపరుస్తాము. 
  • మీ అనుబవాలను మాతో పంచుకోండి. 
  • మీ సలహాలు, సూచనలు మాకు పంపించండి.
  • మీరు మంచి జానపదాలు లేదా పాటల రచయిత అయితే, మీ పాటలను (ఆడియో లేదా లిరిక్స్) మాకు పంపించండి.
  • మీకు కథలు రాయటం లో అనుబవం ఉంటే, అవి మాతో పంచుకోండి మేము మీ పేరు తో ఆ రచనలు ప్రచురిస్తాము. 
  • మీరు తెలుగు పండితులు లేదా తెలుగు బాష పైన పట్టు ఉన్న వారైతే, తెలుగు బాష లేదా సాహిత్యం పైన మంచి వ్యాసాలూ పంపండి. 
  • మీరువంటలు చేయటం లో సిద్దహస్తులు అయితే, మీ వంటలు మాకు రాసి పంపండి అవి మేము ప్రచురిస్తాం.
  • మీరు ముగ్గులు బాగా వేస్తారా, అయితే మీ ముగ్గులు మాకు గీసి పంపండి.
  • మీకు తెలిసిన చిట్కాలు, మాకు రాసి పంపండి.
  • మీరు జానపద గాయకులా, అయితే, మీ పాటలు (ఆడియో లేదా లెరిక్స్) పంపించవచ్చు. 
  • మీరు కళాకారులు అయితే, మీరు మీ అనుబవాలు లేదా మీరు సాదించిన విజయాలు మాతో పంచుకొండి.
  • ఇంకా ఏదైనా కొత్తవిషయాలు మాతో పంచుకోండి. 


మీరు మమ్మల్ని E-Mail లో సంప్రదించవచ్చు. 
-    POST@TeluguBidda.in
-    support@TeluguBidda.in
-    2gurram@gmail.com

Sunday, October 31, 2010

దేశ భాషలందు తెలుగు లెస్స


“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు

“ జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
— వినుకొండ వల్లభరాయడు

“ సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”
— మిరియాల రామకృష్ణ

"తెలుగు వారికి ఇదే మా ఆహ్వానం"

"మేము మిమ్మల్ని గౌరవిస్తాం ..."

  • మీలో ఏదైనా ప్రత్యేకత ఉందా?"
  • మీ "కవితలు, కథలు, పాటలు, వ్యాసాలు (ఆర్టికల్స్), సూచనలు,  సలహాలు, సందేహాలు, వంటలు, చిట్కాలు .."
  • "మీ ప్రాంతం గురించి, మీ ఊరి గురించి,.."
  • "మీ గొప్ప అనుబూతులు లేదా అనుభవాలు మాతో పంచుకోవాలని ఉందా"?
  • "మీ అబిప్రాయాలు వ్యక్తం చేయాలని ఉందా? "
.. ఇలా ఏదైనా సరే, మా సైట్ లో ప్రచురించాలి అనుకుంటున్నారా?? 


ఎందుకు ఆలస్యం, మాకు మెయిల్ చెయ్యండి, మేము ప్రచురిస్తాం "మీ పేరు, ఫోటో తో సహా.." (ఉచితంగా)
post@TeluguBidda.in


షరతులు:
౧. మీ అబిప్రాయాలు కానీ, మీ రచనల్లోని బావ వ్యక్తీకరణ కానీ వేరొకరి మనోబావాలను కించపరిచే విదంగా ఉండకూడదు.
౨. మన సాంప్రదాయాలను అగౌరవ పరిచే ఎటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించబడవు .
౩. అశ్లీల మాటలకు, పదాలకు, దృశ్యాలకు ఇక్కడ చోటు లేదు.
౪. వేరొకరి "సొంత విషయములు, రచనలు, అబిప్రాయాలు, పాటలు" వారి అనుమతి లేకుండా ప్రచురించబడవు.
౫. వ్యక్తిగత కుల, మత, ప్రాంత, వర్గ బేధాలకు ఇచ్చట అనుమతి లేదు. 
౬. ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రచురించబడిన  కవితలు, కథలు, పాటలు, వ్యాసాలకు  తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడును.




 

Saturday, October 30, 2010

తెలుగు బిడ్డకు స్వాగతం ...

మా ఉద్దేశం :
- తెలుగు వారి అందరిని ఒక దగ్గరికి చేర్చటం .
- తెలుగు జాతి, తెలుగు బాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటటం .
- తెలుగు వారి సాంప్రదాయాన్ని కాపాడటం.
- మన తెలుగు బాషకి సొంతమైన జానపదాలను అంతరించి పోకుండా కాపాడటం.
- మనవారిలో దాగి ఉన్న గోప్పతన్నాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం.